చేసింది చాలు..

ఎం అండి.. లిటర్ లెదు.. అగ్గిపెట్టె వుంటె ఇవ్వండీ..� అన్నది సింధుకుమారి.. �అగ్గిపెటె నా.. నా దగ్గర ఎందుకు వుంటుంది.. అయిన నీకు ఎన్నిసార్లు చెప్పను.. అన్ని సరిగ్గ చూసుకొ అని.. లారి కూడ వచేసింది.. పని వాళ్ళు సామను లొప్లకి దించే లొపు మనం పాలు పొంగియాలి అని..� అని భర్య ను తిడుతున్నడూ చంద్రశేఖర్.. �అబ్బ.. కొపడకండీ.. నేను పక్క వాళ్ళని అడిగి చుస్తాను..� అని సింధుకుమారి గబగబ బయటకు నడీచింది.. చంద్ర లారి నుంచి సామాను దించటానికి బయటకు వేళ్ళాడు.. 5 నిమిషాల తరువాత చంద్ర లొపలకి వచ్చి భర్య కోసం కిచెన్ లొకి వెళ్లడూ పని వాళ్ళ దగ్గర నుంచి అగ్గి పెటె పట్టుకువచ్చి.. సింధు పాలు స్తవ్ మీద పెట్టి చుస్తుంది.. �అగీపెటె దొరికిందా.. నేను తీసుకు వచ్చను..� అన్నడు.. �ఆ.. పక్కింటి ఆవిడ దగ్గర నుంచి తీసుకున్న.. మంచి ఆవిడలా వుంది.. బాగ పలకరించింది..� అంటు వుండగా..�నేను బయటకు వేల్లి సామను సంగతి చుసుకుంటా..� అని కదల పొయాడూ చంద్ర.. �2 నిమిషాలు ఆగండి.. పాలు పొంగుతున్నయి..� అన్నది.. �ఆ.. ఎదొ పెద్ద వాళ్ళు చెప్పారు అని చెయటమే కాని.. ఎందుకు ఈ ఫొర్మాలిటిస్..� అని నిరాసగ అన్నడూ.. �అబ్బ.. మీరు అలా అనకండి.. పాలు పొంగితె మంచిది.. ఈ ఇంటికి వచ్చినందుకయినా మనకి..� అని ఆగి పొయింది సింధు.. �ఇల్లు వల్ల పిల్లలు పుట్టరు..� అని అక్కడ నుంచి వెళ్ళి పొయాడూ చంద్ర..
చంద్ర, సింధుకుమారిల కి పెళ్ళి అయీ 3 ఏళ్ళు అవుతుంది.. సింధు, చంద్ర ఇద్దరిది పక్క పక్క ఊర్లె.. ఇద్దరిది మధ్య తరగతి కుటుంబాలే.. ఇద్దరిది పెల్లెటూరు కావటం వల్ల.. ఇంకా పిల్లలు పుట్ట లేదా అని అట్టు ఇట్టు వాళ్ళు ప్రస్నలతొ గుచుతూనే వున్నరు.. చంద్రఎదొ చెప్పి తప్పిచుకుంటున్నడూ కాని చెయని ప్రయత్నం లేదు.. డిగ్రీ పూర్తి చెసాడు.. వయసు 30 సంవ్తరాలు.. చంద్ర గుమాస్తా గా ఆ ఊర్లొనె ఒక రైస్ మిల్లులొ పని చెసేవాడూ.. ఇప్పుడు హైదరబద్ లొ ఒక పెద్ద కంపనిలొ ఉద్యొగం వచ్చింది.. జీత తక్కువె అయినా ఆ ఊరినుంచి వాళ్ళ పోడూ నుంచి బయట పడాలి అని హైద్రబాద్ వచ్చాడూ.. వచ్చాడూ.. అతి కష్టం మీద తన జీతనికి సరిపడ ఇల్లు దొరికింది.. ఏదొ తనకు వచ్చే సంపాదనలొ సరిపెట్టుకోవచ్చు అని దిగేసాడు.. సింధు కుమారి పల్లెటురి పిల్లనేఅయిన చదువుకుంది.. వయసు 26 ఉంటుంది.. తెలివితేటలు వున్న అమ్మయి.. భర్త అంటె భయం, ఎనలేని భక్తి.. సాంప్రదాయం కి మారు పేరు సింధుకుమారి.. స్వచ్చమైన మనసు.. ఒద్దిక అయిన స్వభావం.. రూపవతి.. యవ్వనం లొ వున్న పడూచూ.. అందాలు చీరనుంచి బయటకు వలకని కట్టు.. రవి సైతం తాకని తనువు.. భర్త బాధ ను అర్ధంచేసు కొని.. తనకు పిల్లలు పుట్టలి అని మొక్కని క్షణం లేదు..