నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 8

మీరా మనసు నిండా భావోద్వేగాల తుఫాను చెలరేగింది
దీనికి ముందు మీరా మనసులో ఉన్న గందరగోళం
ఇప్పుడు ఆమెను ప్రభావితం చేస్తున్న ఈ గందరగోళ భావోద్వేగాలతో పోలిస్తే ఏది తక్కువ కాదు

భయం మరియు ఉత్సాహం మీరాను సమాన స్థాయిలో ప్రభావితం చేసాయి
ఆమెను మోహింపజేసినా వ్వక్తి ఆమె జీవితంలో
తుఫాను సృష్టించిన వ్యక్తి మళ్లీ తిరిగి ఇక్కడకు రాబోతున్నారా ?????????????????????????
అతను ఇక్కడ లేనప్పుడు ఆమె అతనికోసం చాలా కాలం ఆరాట పడింది
కానీ అతను తిరిగి రాబోతున్నప్పుడు ఇప్పుడు
ఉత్సాహం తో పాటు భయం కూడా ఎందుకు ఉంది

బహుశా మొదటి సారి వారి అక్రమ సంబంధం బయట పడకుండా తప్పించుకున్నారు
కానీ ఇప్పుడు ఒకరినొకరు చూసినప్పుడు వారి
భావ ఉద్వేగాలు అనుచు కోలేక మళ్లీ వ్యభిచార లైంగిక సంబంధం మొదలుపెడితే ఆ సమయంలో
దొరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది

మొదటి సారి మీరా తన భర్త జీవిత భాగస్వామిని ద్రోహం చేసింది కానీ ఈ సరి ఈ సమయంలో
తమ అక్రమ సంబంధం మొదలుపెడితే ప్రభుతో జీవితాన్ని పంచుకుంటున్న తన భార్యకు కూడా ద్రోహం చేసినట్లు అవుతుంది

నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నాకు తెలిసి
ప్రభు ఈ వ్యభిచార సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఇష్టపడక పోవచ్చు
ఎందుకంటే అతను తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు

నా భర్త నన్ను పట్టించుకోలేదని ముఖ్య కారణంగా
నేను ఈ అక్రమ సంబంధం కొనసాగించాలని కోరుకున్నాను ??????????????????????????

ఇప్పుడు నా భర్త ఇంటికి కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు ఆయనకు ఏదో చెడు జరిగి ఉంటుందని నేను ఎంత భయపడ్డానో
ఆ సమయంలో ప్రభువు నాకు పూర్తిగా
అప్రధానంగా మారాడు అతని గురించి కొంచం కూడా ఆలోచించలేదు
నా భర్త మరియు అతని శ్రేయస్సే నాకు ముఖ్యమైనది

మీరాకు ఈ భిన్నమైన వ్యతిరేక ఆలోచనలు ఎంటో అర్థం కాలేదు

మీరా తన భర్త పైన చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది
కానీ అతను బాగానే ఉన్నంతకాలం అది శరత్ ను ప్రభావితం చేయనంత కాలం మీరా తన బలహీనతో ఆమె ఆ తన ఆనందాలను కోరుకుంది

ఆ విషయం తనని ఎంతో అపురూపంగా చూసుకున్న శరత్ ను బాధించగలదని
మీరా భర్తకు ఆ వ్యవహారం గురించి ఎప్పటికీ తెలుసుకోకపోతే శరత్ కు శ్రేయస్కరం
అనుకుంది