నేను బాకీ వుంది ఆయనకే 1

దీనిలొ 50% కథ నేను ఒక నవల ఆదారముగా రాసుతున్నా………….
ఈ కథ ముగ్గురు జీవిత సమహారం ఈ కథ అనెక మలుపులు తిరిగి చుట్టు తిరిగి ముగ్గురు ఒక చొట కలుస్తారు………
మొదటి వ్యక్తి………
నా పేరు అర్జున్…అసలు పెరు వేరె ఉంది అది చెబితె మీరు నవ్వుతారు అందుకె నేను పెౠ మార్చుకున్నాను, మేము ఉండెది తమిళ్ నాడు లోని ఒక గ్రామం , మాది ఒక చక్కని కుటుంబం. కాని నా జీవితం లాగా ఇంకెవ్వరికి ఉండకూడదు ….. ఎమని చెప్పను నా భాద, మా అమ్మ నాన్న పెళ్ళి ఐన పదహైదు సంవత్సరాలకు మా గ్రామ దెవతకు ముక్కుకుంటె పుట్టాను నేను ,దానితొ నాకు ఆ అమ్మవారి పేరు పెట్టి నా అమె అంశగా పూజించెవారు,దానితొ నా బాల్యం మటాష్ ఐపొయింది,నాకు జీవితాని మొత్తం గుడికి అంకితం ఇచ్చెసారు, అందరు బడికి పొయి చదువుకుంటుంటె నేను మాత్రం గుడిలొ పూజ చెసుకుంటు ఉండెవాడిని,అందరు ఆడుకుంటూంటె నేను మాత్రం వాళ్ళ వంక దీనముగా చుస్తు గుడిలొ కొబ్బరి చిప్పలు,ప్రసదాలు తింటు కుర్చునెవాడిని,ఇంక జాథర వచ్చిదంటె చాలు ఇంకా నా పని హుష్ కాకి……..ఇలా ఉండగా నాకు ముగ్గురు ఆ ఊరిలొ పరిచయం ఎర్పడింది ,వాళ్ళతొ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునెవాడిని, ఎప్పుడైన ఇంట్లొ తెలిసితె అందరు మాకు క్లాసులు పీకెవారు……ఇల ఉండగా అందరం పెరిగి పెద్ద అయ్యాము, నేను గుడిలొ పూజ ,ఎవ్వతికి ఐన గాలి,ధూలి విడీపించెవాడిని….దానితొ నేను మా ఊరె కాదు పాక ఊరిలొ కూడ ఫేమస్ అని నేను అనుకునెవాడిని,బాగా జుట్టు పెంచి కపాలి మాంత్రికుడు ఉనట్లు ఉండెవాడిని…………….ఇంక నా ఫ్రెండ్స్ ఒక్కడు కొతల రాయుడూ అయ్యాడు,ఇంకొక్కడు మన్మధరాజు వాడికి ఎప్పుడూ అమ్మయిల పిచ్చి మా ఊరిలొ ఉన్న అందరిని వీడుకెలికాడు వీడికి ఇంకొ ప్లెస్ పాయింట్ వాళ్ళ నాన్న ఆ ఊరి జమిందార్……………దానితొ వీడు పడని అమ్మయి లేదు …దీనితొ రొజు మా జరిగిన సంఘటనలు రాత్రి చెప్పుకొని బాధపడెవాళ్ళం,ఒక రాజు గాడె వాడి శృంగార విషయాలు చెబుతుంటె మాకు కోరికలు కలిగెవి,ఇలా జరుగుతుండగా మా జీవితాలు మాకు బోర్ కొట్టాయి ,ఎక్కడికి ఐన పొయి సుఖముగా ఊండాలి అనుకున్నాము,కాని రెండు సార్లు మా ప్రయత్నాలు విపలం అయ్యయి ,దానితొ విసిగిపొయాము,మా కోసం ఊరి నిండ కావలి పెట్టాడు మనుషులను………..ఎమి చెయ్యలనొ అర్థం కాలెదు మా అమ్మ,నాన్న ఒక ఆక్సిడెంట్ చనిపొయారు…..ఇంకా నాకు ఆ ఊరిలొ ఉండబుద్ది కాలెదు,దానితొ మేము పారిపొయి చెన్నై వచ్చాము,అక్కడ ముగ్గురం మా దగ్గర ఉన్న డబ్బులతొ హ్యాపిగా ఉందాము అనుకుంటు ఉన్నాము………….

భయంకరమైన ఈదురు గాలులు…
కుండపోతగా కురుస్తున్న వర్షం… చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ…
ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు….
మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, వుండుండి మెరుస్తున్న మెరుపుల భీభత్సం!
నాయుడు పేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-
చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ యేళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని వున్నాడు.
స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు.వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది. “ఒరేయ్… ఆ గొడుగు అందుకో” అటెండర్ లేచి గొడుగు తీసి, స్టేషన్ మాస్టర్ చేతి కందించాడు.