రాములు ఆటోగ్రాఫ్ – Part 26

పది నిముషాల తరువాత వాళ్ళు ఏదో పెద్ద వస్తువుని మోసుకుంటూ తీసుకువచ్చి లోపల పెట్టారు.

అది లోపల పెట్టిన తరువాత వాళ్ళు మళ్ళీ కిందకు వెళ్ళారు.
భాస్కర్ వాళ్ళ వైపు అయోమయంగా చూస్తున్నాడు.

అంతలో కిందకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకో దాన్ని పైకి తీసుకువచ్చి రాము గదిలో పెట్టారు.

మళ్ళీ ఆ ఇద్దరు కిందకు వెళ్ళి, అందులో ఒకడు టూల్ బాక్స్ తీసుకొస్తే, ఇంకొకడు పరుపుని తీసుకువచ్చాడు.

పరుపు మీద కవర్ లేకపోవడంతో భాస్కర్ కి అది ఒక్కటి పరుపు అని మాత్రం తెలిసింది.

లోపల పాత పరుపు బయటకు తీసుకొచ్చి పక్కనే ఉన్న స్టోర్ రూంలో పెట్టారు.
రాము, అనిత బెడ్ రూం డోర్ దగ్గర నిల్చుని వాళ్ళకు ఎలా చేయాలో చెబుతున్నారు.
దాంతో వాళ్ళు వాటిని అలా సర్దుతున్నారు.

రాము మాత్రం ఎప్పటిలాగే అనిత నడుం మీద చెయ్యి వేసి ఉంచి వాళ్ళకు ఏమేం చెయ్యాలో చెబుతున్నాడు.

అనిత నడుం మీద రాము చెయ్యి చూసి భాస్కర్ కి చాలా nervous గా ఉన్నది.

అంతా సర్దిన తరువాత వాళ్ళు బెడ్ ని మంచం మీద వేసి అందులో ఒకతను మంచం మీద కూర్చుని ఊగుతున్నాడు.

దాంతో భాస్కర్ కి వాళ్ళు తెచ్చిన పరుపు స్పింగ్స్ తో ఉన్నదని అది చాలా ఖరీదైనదని అర్ధం అయింది.

అలా బెడ్ మీద ఊగుతున్న అతను రాము వైపు చూస్తూ, “అన్నా….ఈ మంచం మీద నీకు పండగే పండగ,” అన్నాడు.

అది విని భాస్కర్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.

అంతలో రాము దగ్గర పనిచేసే రాజు మాత్రం అతని తల మీద చిన్నగా కొట్టి, “నోరు ముయ్యరా…ఏం మాట్లాడాలో నీకు అసలు తెలియకుండా పోతున్నది,” అన్నాడు.

అది చూసి అక్కడ అందరు ఒక్కసారిగా నవ్వారు.

భాస్కర్ కి కూడా నవ్వుతూ అనిత వైపు చూసాడు, అంత చీప్ గా, వల్గర్ గా మాట్లాడుతున్నప్పటికి అనిత సిగ్గు పడకుండా వాళ్ళతో కలిసి నవ్వుతున్నది.
రాము చెయ్యి తన నడుం మీద ఉన్న సంగతి కూడా అనిత పట్టించుకోవడం లేదు.

అప్పటికి లంచ్ టైం అవడంతో, హోటల్ నుండి తెచ్చిన పార్సిల్స్ అందరూ తింటూ జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

సోనియా ఇంతకు ముందే తిని ఉండటంతో భాస్కర్ గదిలో కూర్చుని ఆడుకుంటున్నది.
రాజు కాకుండా వేరే అతను మాత్రం అన్నం తింటూ adult jokes వేస్తున్నాడు, దానికి రాజు వాడిని చిన్నగా కొడుతున్నాడు, అందరు నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు.
భాస్కర్ కూడా వాళ్ళు వేసే జోకులకు నవ్వుతూ అనిత వైపు చూసాడు.
రాము కూడా నవ్వుతూ అప్పుడప్పుడు అనిత భుజాల మీద చేతులు వేస్తున్నాడు.
అనిత కూడా పగలబడి నవ్వుతూ ఉన్నది.తన భుజం మీద ఉన్న రాము చేతిని తియ్యాలని కూడా ట్రై చేయడం లేదు.
భోజనం అయిన తరువాత కొద్దిసేపు సోఫాలో కూర్చుని తరువాత మళ్ళి బెడ్ రూం లో మంచం బిగించడం మొదలుపెట్టారు.
లోపలికి వెళ్ళిన తరువాత వాళ్ళు లోపల ఉన్న వాటి మీద కప్పిఉన కవర్స్ తీసారు.
అందులో పెద్దది వార్డ్ రోబ్, చిన్నది డ్రెస్సింగ్ టేబుల్.
తరువాత ఒకతను బెడ్ రూం మెత్తం క్లీన్ చేసాడు.
రాము వెనక్కు తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న భాస్కర్ వైపు చూసి, “భాస్కర్…నీ రూంలో అలమరా లేదు కదా… నువ్వు పాతది వాడుకో,” అన్నాడు.
అది విని భాస్కర్ ఆనందంగా రాముకి థాంక్స్ చెప్పాడు.
భాస్కర్ వైపు చూసి రాము తలాడిస్తూ అతన్ని ఇక రెస్ట్ తీసుకోమన్నాడు.
దాంతో భాస్కర్ తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు.
అలా నిద్ర పోయిన భాస్కర్ సాయంత్రం 6 గంటలకు నిద్రలేచాడు.
హాల్లోకి వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు.
రాము బెడ్ రూం కొద్దిగా తెరిచి ఉండి మాటలు వినిపించడంతో అటువైపు చూసాడు.
రాజు వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు.
దాంతో భాస్కర్ తలుపు తెరిచి ఉన్న గ్యాప్ లో నుండి బెడ్ రూంలోకి చూసాడు.
రాజు చేతిలో పూలు ఉండటం చూసాడు.
అంతకు మించి భాస్కర్ కి ఇక ఏమీ కనిపించలేదు, ఇంకా చూద్దామని అనుకున్నాడు కాని ఇంతకు ముందు అనిత తనను అనుమానిస్తున్నావా అని కోపగించుకోవడంతో భాస్కర్ లోపలికి తొంగి చూసే పనిని మానుకుని బాల్కనీ లోకి వచ్చి బయటకు చూస్తున్నాడు.
కొద్దిసేపటి తరువాత రాజు వాళ్ళు బెడ్ రూం లోనుండి బయటకు వచ్చి తలుపు వేసి సోఫాలో కూర్చుని టీవి చూస్తున్నారు.
దాంతో భాస్కర్ కూడా బాల్కనీ లో నుండి హాల్లోకి వచ్చి వాళ్ళతో కలిసి టీవి చూస్తున్నాడు రాము బెడ్ రూం తలుపు మూసి ఉండటం భాస్కర్ గమనించాడు.
ఇంతలో సోనియా నిద్ర లేచి హాల్లోకి రావడం చూసి, రాజు సోఫాలో నుండి లేచి, ఆమె కోసం తెచ్చిన టిఫిన్ పెట్టాడు.
సోనియా టిఫిన్ చేసిన తరువాత భాస్కర్ ఆమెతో పాటు బెడ్ రూంలో కూర్చుని హోం వర్క్ చేయించాడు.
సోనియా చేత హోం వర్క్ చేయించిన తరువాత భాస్కర్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
అంతలో రాము, అనిత ఇద్దరు బయట నుండి ఇంట్లోకి వచ్చారు.
అనిత చాలా అందంగా ఉన్నది.
భాస్కర్ ఆమె వైపు అలానే కన్నార్పకుండా చూస్తున్నాడు.
దాంతో అనిత బ్యూటి పార్లర్ కు వెళ్ళిందని అనుకున్నాడు.
రాము కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాడు….లోపలికి వచ్చిన తరువాత అనిత వచ్చి సోఫాలో కూర్చున్నది.
అనిత చేతులకు మెహంది పెట్టుకున్నది.
అనిత ఈసారి రోజు వేసుకున్న డ్రస్సుల్లా కాకుండా చాలా డీసెంట్ గా ఉన్న డ్రస్ వేసుకున్నది.
అలా భాస్కర్ అనిత చేతుల వైపు చూస్తుండగా, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తరువాత అనిత సోనియాకు అన్నం తినిపించి నిద్ర పుచ్చింది.
అంతలో రాము బయట నుండి భోజనం పార్సిల్స్ తెప్పించడంతో, అందరు కలిసి భోజనం చేసారు.
భోజనం చేసిన తరువాత రాజు వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్తూ తలుపు దగ్గర రాముతో, “అన్నా…బెడ్‍ని శోభనం మంచంలా రెడీ చేసాం…బాగా ఎంజాయ్ చెయ్యి ఆన్నా,” అన్నాడు.
దాంతో రాము తమ బెడ్ రూమ్ దగ్గరకు వెళ్ళి తలుపు కొంచెం తీసి లోపలికి చూసాడు.
పింక్ కలర్ బెడ్ షీట్ మీద రెండు లవ్ సింబల్స్ వేసి చాలా చక్కగా అరేంజ్ చేసారు.

రాము మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి బెడ్‍ని అంత చక్కగా అందంగా అరేంజ్ చేసినందుకు వాళ్ళను మెచ్చుకుని జేబులో నుండి ఐదు వేలు తీసి ఇచ్చి పార్టీ చేసుకోవమని చెప్పాడు.
అది కూడా చాలా చిన్నగా వినిపించేసరికి భాస్కర్ కి రాజు ఆ మాటే అన్నాడా, లేకపోతే తను తప్పు విన్నాడా అనేది అర్ధం కాలేదు.
రాజు మాటలకు రాము చిన్నగా నవ్వుతూ వాళ్లను పంపించాడు.
అనిత డైనింగ్ టేబుల్ మొత్త క్లీన్ చేసి, భాస్కర్ తన బెడ్ మీద పడుకోబెట్టింది.
“అనిత….ఈ రోజు ఇంట్లో ఈ హడావిడీ ఏంటి?” అని అడిగాడు భాస్కర్.
“నీకు ఏం అర్ధం కాలేదా ఏంటి….రాము నీ రూంలో అలమరా పెట్టించాడు,” అన్నది అనిత.

అనిత చెప్పిన దానికి, ఇంట్లో జరుగుతున్న దానికి భాస్కర్ కి లింకు కుదరకపోవడంతో, మళ్ళీ అనితని అడగబోతుండగా, అనిత భాస్కర్ మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ, “ఇక ఆలోచించింది చాలు గాని….ఇక నిద్రపోండి,” అని బెడ్ రూం నుండి బయటకు వెళ్ళింది.
అలా తన రూంలో నుండి బయటకు వెళ్తూ తలుపు మూసి వెళ్తున్న అనిత వైపు అలానే చూస్తున్నాడు.
రాము హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు.
అనిత భాస్కర్ రూం తలుపు వేసి హాల్లో కూర్చున్న రాము వైపు చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి రాము మీదకు ఒంగి అతని పెదవుల మీద ముద్దు పెట్టింది.
అనిత తన పెదవుల మీద ముద్దు పెడుతుంటే రాము తన చేత్తో ఆమె సళ్ళని పట్టుకుని పిసుకుతున్నాడు.

అలా ఒక నిముషం గడిచిన తరువాత అనిత రాము పెదవులను వదిలి నిల్చుని నవ్వుతూ బెడ్ రూం లోకి వెళ్ళింది.

రాము అనిత వైపు చూస్తూ పైకి కిందకు ఊగుతున ఆమె పిర్రల్ని చూస్తు లుంగీ మీదే తన మడ్డని రుద్దుకుంటున్నాడు.
అనిత బెడ్ రూంలోకి వెళ్ళి తలుపు గడి వేసుకుంటూ హల్లో కూర్చుని తన పిర్రలను చూస్తూ తన మడ్డ నలుపుకుంటున్న రాముని చూసి కసిగా నవ్వుతూ కన్ను కొడుతూ తలుపు మూసి గడి వేసి బాత్ రూంలోకి వెళ్ళింది.హెడ్ బాత్ చేసిన తరువాత అనిత బెడ్ రూం లోకి వచ్చి వార్డ్ రోబ్ లో ఉన్న బట్టల కవర్ తీసి ఆ రోజు నైట్ కోసం కొన్న బట్టలు తీసి బెడ్ మీద పెట్టి డ్రస్సింగ్ టేబుల్ దగ్గర అద్దం ఎదురుగా నిల్చుని హెడ్ బాత్ చేసినందువల్ల తడిగా ఉన్న తన జుట్టుని టవల్ తో తుడుచుకుంటున్నది.
తన ఒంటి మీద ఉన్న టవల్ తీసి పక్కన పడేసి అద్దంలో తనను తాను చూసుకుంటున్నది.
తన ఒంటిలో ఒకరకమైన మెరుపు కనిపిస్తున్నది….తన మొహంలో, ఎత్తుల్లో, కాళ్ళలో, తన ఒంట్లో అన్ని చోట్లా ఒక రకమైన మెరుపు కనిపిస్తున్నది.
అంతకు ముందు తన పొట్ట చుట్టు ఉన్న కొవ్వు మొత్తం, రాము తనన పగలు, రాత్రి తేడా లేకుండా దెంగడం వలన అంతా కరిగిపోయి, తన పొట్ట బాగా కరిగిపోయింది.
దాంతో అనిత శరీరం కసిగా, ఏవి ఎక్కడ ఎంత ఉండాలో అలా ఉన్నాయి.
అలా అనిత తన ఒంటిని కొద్దిసేపు అద్దంలో తేరిపారా చూసుకున్న తరువాత అక్కడ ఉన్న క్రీమ్ ఒకటి తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నది.