12 కోట్ల డీల్ – 2వ భాగం

ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత “మనం బయలుదేరే ముందుగానే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకని వద్దాం ఆనంద్.” సెంటిమెంట్ గా అడిగింది శ్వేత. నాకు కూడా దైవభక్తి ఎక్కువే. అందుకే వెంటనే ఓకే చెప్పా.
మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ లో శెలవలు పెట్టే పని పూర్తి చేసుకున్నాం.
శనివారం ప్రొద్దున్నే బయలుదేరి గుడికి వెళ్ళాం. అక్కడ రూమ్ తీసుకుని స్నానం చేసి ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని మేము వెళ్తున్న పని నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తయే విధంగా అనుగ్రహించమని స్వామిని ప్రార్దించాం.
12 కోట్లు మా చేతికి వస్తే నూటొక్క కొబ్బరికాయలు కొట్టి, నూటొక్క ప్రదిక్షణలు చేసి, నూటొక్క గుంజీళ్ళు తీసి, నూటొక్క పొర్లుదండాలు పెడతానని శ్వేత మొక్కుకుంది.
బయటకు వచ్చి టిఫిన్ చేసి రూమ్ దగ్గరకి నడచి వెళ్తున్నాం. మా ఆలోచనలన్నీ రాబోయే 12 కోట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకుంటూ నడుస్తున్నాం.

“ఆనంద్! అటు చూడు. ఆ వెళ్ళే అమ్మాయి మా కొలీగ్. కాని

“ఇంత బాధపడి పోతావేమిటి ఆనంద్? నన్ను వేరేవాళ్ళ దగ్గర పడుకోబెట్టటానికి నువ్వు ఆరాటపడిపోవడం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు.” రూమ్ లోకి వెళ్ళగానే మంచం మీద నా పక్కన కూర్చుంటూ అడిగింది.
“నాకూ అదే అర్ధం కావడం లేదు శ్వేతా. ఎంతోమంది భార్యలు, మొగుళ్ళకు తెలియకుండా బాయ్ ఫ్రండ్స్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు. నీకేమిటి ఇబ్బంది? నేనే వెళ్ళమని చెబుతున్నాగా. థాయిలాండ్ లో చేసుకుని కూడా ఇంకా భయమెందుకు?” తన పెదాలపై చూపుడువేలితో రాస్తూ చెప్పా.
“భయం కాక…ఈ పనులవల్ల ఒరిగిదేమో నాకు తెలియదు కాని…ఒకరినొకరు నరుక్కోవడం మాత్రం తెలుసు. మనం నిత్యం ఎన్ని చూడడం లేదు.”

“నిజమే శ్వేతా. కాని అది భర్తకు ఇష్టం లేకపోతే…కాని నాకు ఇష్టమేగా.”
“నీకు ఎందుకు అంత ఇష్టమో నేను అర్ధం చేసుకోలేక పోతున్నా. నువ్వేమీ పనికిరాని వాడివికాదుగా?”
“ఎందుకంటే…ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నువ్వు నా ప్రాణం కాబట్టి.”
“ఆనంద్!” అంటూ ఒక్కసారిగా నన్ను బలంగా వాటేసుకుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆమె కళ్ళు తుడుస్తూ “నిన్ను అన్నిరకాలుగా సుఖపెట్టటం నా బాధ్యత. ఒకవేళ వేరే మగవాళ్ళతో పడుకున్నప్పుడు ఆపనిలో నీకు నిజంగా సుఖం, ఆనందం లేనిరోజున ఆపేద్దాం.” చెప్పా.
“సరే ఆనంద్. నేనంటే నీకు ఎంత ప్రాణమో…నువ్వంటే కూడా నాకూ అంతే ప్రాణం. నీ కోసం నువ్వు చెప్పినట్టే చేస్తా.” మనఃస్పూర్తిగా చెప్పింది.
“ఇంతవరకు బాగానే ఉంది…నీకు లవర్ ని పట్టుకోవడం ఎలా. అది అంత తేలికైన విషయం కాదనిపిస్తుంది.”
“చూద్దాం.”

“ఏమో శ్వేతా. నా మనసులో అయితే ఎలాంటి కల్మషం లేదు…మనఃస్పూర్తిగా నీ సుఖాన్ని కోరుకుంటున్నాను. మనం దేవుడి సన్నిధికి వచ్చాం. నా కోరిక స్వచ్చమైనదైతే ఆయనే చూసుకుంటాడు. నీతో మరో మగాడిని కలపటం ఆయనకు పెద్ద సమస్యేం కాదు.” ఎమోషనల్ గా చెప్పా.
శ్వేత ఆశ్చర్యంగా నా వంక చూసింది. ఒక్కసారిగా నా మొఖమంతా ముద్దులు పెట్టి “యు ఆర్ గ్రేట్! నీ కోసం ఏమైనా చేస్తా ఆనంద్.” అని చెప్పి తను స్నానానికి వెళ్ళింది. తను స్నానం ముగించుకుని వచ్చి పంజాబీ డ్రెస్ వేసుకుంది. తనను చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత ముచ్చటగా ఉంది.
నేను చూపు తిప్పుకోలేక “నా దిష్టే తగులుతుందేమో శ్వేతా.” అని చెప్పా.
“థాంక్ యు ఆనంద్” అని సిగ్గుపడుతూ చెప్పింది.
నేను స్నానం చేసి వచ్చేసరికి శ్వేత రూమ్ లో లేదు. వాకిటిలో ఉంది. నా అలికిడి అయి లోపలికి వచ్చి “నీ కోరిక తీరేట్టుందిలే ఆనంద్. ఇందాకటి నుంచి ఒకడు నన్ను కన్నార్పకుండా చూస్తున్నాడు.” అని సంతోషంగా చెప్పింది.
“అవునా…ఎక్కడ?” ఆత్రుతగా అడిగా.
“నాలుగు రూముల అవతల”
“బావున్నాడా?”

“ఆ…”
“ఎంత వయసుంటుంది?”
“షుమారు నీ వయసే ఉండొచ్చు.”
“వెళ్ళు…వెళ్ళు బయటే కూర్చో…వీలైతే ఈ రాత్రికే….”
శ్వేత నా వంక కిందకూ పైకీ చూసి నవ్వుకుంటూ వెళ్ళింది.
నేను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. వాళ్ళిద్దరినీ
“నువ్వు తెమ్మని చెప్పావా?” అడిగా.
“లేదు…నేను చెప్పలేదు. ఆయాసం గదా…హాయిగా నిద్రపోతే మంచిది అని మెడికల్ షాప్ అతను ఇచ్చాడని చెప్తున్నాడు.”
“ఆ మాట నిజమైనా అబద్ధమైనా మంచి ప్లానే వేశాడు. యుద్ధానికి రెడీ అయినట్టున్నాడు.”
“అవును. నన్ను కూడా బాగానే రెడీ చేశావుగా. వెళ్లి భోజనం చేసి వస్తా.” అని భోజనం చేయడం కోసం తను మరలా హోటల్ కి వెళ్ళిపోయింది.

నేను లేచి రెండో టాబ్లెట్ కూడా వేసుకుని కిటికీ లోనుంచి శ్వేత ను చూస్తూ నుంచున్నా.
మాధవ్ దగ్గరకు వెళ్తున్న నా భార్యను చూస్తుంటే నాకు థాయిలాండ్ లో జరిగిన పాత విషయాలు గుర్తుకు వచ్చాయి.

గమనిక: ఈ కథ నెట్ లో చదివిన ఒక ఇంగ్లీష్ కథ ఆధారంగా వ్రాయబడింది.