ఈ సంఘటన దాదాపు 18 సం” ల క్రితం జరిగింది. నేను నా మిథ్రుడు వెంకన్న మా ఆఫేసులో కూర్చుని ఉన్నాము.ఒక ముసలి వ్యక్థి నా వద్ధకు వచ్చి నా కాల్‌లను గట్టిగా ధొరకబుచ్చుకొని కా కొదుకును కాపాడండి . భాంచను(తెలంగాణా లొ బ్రతిమిలాడె వర్డ్ ) నాకొడుకును కాపాడండి అని ఏదుస్థున్నడూ . లే తాతా అని లేపి ఏమైంధి అని అడిగాను .నాకొదుకును గ్రామప్రజలు అంతా కలిసి సామూహిక సజీవ ధహనం చేయడానికి ఏర్పాటు…